Satyasai జిల్లాలో Dharmavaram లో జరిగిన దాడిలో గాయపడ్డ BJP కార్యకర్తలను ఆ పార్టీ నాయకులు పరామర్శించారు. దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై విమర్శలు చేశారు.